'మా ఊరికి మలేరియా వచ్చింది' కార్యక్రమం

'మా ఊరికి మలేరియా వచ్చింది' కార్యక్రమం

PPM: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మా ఊరికి మలేరియా వచ్చింది అనే కార్యక్రమం జీఎల్.పురం మండలం, పలు గ్రామాల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దోమల నియంత్రణ చర్యలతో పాటు గ్రామంలో ఉన్న వారందరికీ మలేరియా పరీక్షలు చేసారు. అనంతరం దానిపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్, పలువురు అధికారులు పాల్గొన్నారు.