మాజీ సీఎం జగన్‌ను కలిసిన అత్తార్ చాంద్ బాషా

మాజీ సీఎం జగన్‌ను కలిసిన అత్తార్ చాంద్ బాషా

SS: పులివెందుల క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కదిరి మాజీ ఎమ్మెల్యే, మాజీ ప్రభుత్వ విప్ అత్తార్ చాంద్ బాషా మర్యాదపూర్వకంగా కలిశారు. చాంద్ బాషాతో పాటు ఆయన కుమారుడు అత్తార్ అతీక్ అహమ్మద్ కూడా జగన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని తాజా రాజకీయ పరిస్థితులను వారు జగన్ దృష్టికి తీసుకెళ్లారు.