మొక్కలు నాటిన మంత్రి పొన్నం

HYD: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గోల్కొండ ఏరియా హాస్పిటల్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కార్, జిల్లా కలెక్టర్ మను చౌదరి మొక్కలు నాటారు. కాలుష్య నియంత్రణ మండలి పక్షాన జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నామని మంత్రి పొన్నం తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్ పాల్గొన్నారు.