కూలీల కొరతను అధిగమించేందుకు డ్రోన్లు: హబీబ్

కూలీల కొరతను అధిగమించేందుకు డ్రోన్లు: హబీబ్

కృష్ణా: సాగులో కూలీల కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం యాంత్రీకరణకు ప్రోత్సహిస్తుందని అందులో భాగంగానే డ్రోన్లను పంపిణీ చేస్తుందని జిల్లా వ్యవసాయాధికారి షేక్ హబీబ్ తెలిపారు. ముదినేపల్లి మండలంలోని అల్లూరు, బొమ్మినంపాడు, సింగరాయపాలెంలో బుధవారం ఆయన పర్యటించి రైతులతో మాట్లాడారు. సెప్టెంబర్ 15లోపు ప్రతి రైతు తప్పనిసరిగా ఈ పంట నమోదు చేయించుకోవాలని సూచించారు.