ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే

ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యే

SDPT: ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆదివారం దుబ్బాక మండలం ఎమ్మెల్యే స్వగ్రామమైన పోతారం గ్రామంలో ఓటు హక్కును ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దంపతులు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని, గ్రామాల భవిష్యత్తును నిర్ణయించే శక్తి ప్రజల చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.