VIDEO: మంథన్ గోడ్‌లో శ్రీరామనవమి వేడుకలు

VIDEO: మంథన్ గోడ్‌లో శ్రీరామనవమి వేడుకలు

NRPT: మక్తల్ మండలం మంథన్ గోడ్ గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పల్లకిని గ్రామ వీధుల గుండా భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. అనంతరం హనుమాన్ ఆలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా జరిపి, గ్రామస్థులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని భక్తిరసంలో మునిగిపోయారు.