వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

BHPL: భూపాలపల్లి మంజూర్ నగర్‌లోని వెంకటేశ్వర స్వామి వారిని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి దర్శించుకుని పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి వారికి నిత్య పూజలు నిర్వహిస్తామని, జనవరి 10,11,12వ తేదీలలో నిర్వహించనున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు.