పాక్ ఆటగాళ్లపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు

పాక్ ఆటగాళ్లపై బాల్ ట్యాంపరింగ్ ఆరోపణలు

PSL-2026లో బాల్ ట్యాంపరింగ్ వివాదం దుమారం రేపుతోంది. కరాచీ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఉద్దేశపూర్వకంగా బంతి షేప్ మార్చారని లాహోర్ ఖలందర్స్ ఆటగాళ్లు ఫఖర్ జమాన్, షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తాము ఎలాంటి తప్పు చేయలేదని సదరు ప్లేయర్లు చెప్పుకొచ్చారు. దీనిపై PCB విచారణ జరిపి చర్యలు తీసుకోనుంది.