రేపు జిల్లాకు వర్ష సూచన

రేపు జిల్లాకు వర్ష సూచన

VSP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలో పలు చోట్ల  తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కావున, ప్రజలు అవసరం అయితే తప్ప బయటకి రావొద్దని హెచ్చరికలు జారీ చేశారు.