ముఖ్యమంత్రి పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు
NRML: రేపటి రాష్ట్ర ముఖ్యమంత్రి బాసర పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ఇవాళ భద్రతా అధికారులతో సమీక్ష నిర్వహించి, అభివృద్ధి పనుల వివరాలు, భద్రతా చర్యలను సమన్వయం చేశారు. పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.