మారెమ్మ జాతరలో ఎమ్మెల్యే సురేంద్రబాబు

ATP: బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లిలో బుధవారం నిర్వహించిన మారెమ్మ జాతరలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు పాల్గొన్నారు. మారెమ్మ దేవాలయంలో పూజలు చేసి, గ్రామంలో టీడీపీ నాయకులను కలిశారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశులు, సర్పంచ్ సందీప్ పాల్గొన్నారు.