పాక్‌ అణుశాస్త్రవేత్తపై సీఐఏ మాజీ అధికారి తీవ్ర ఆరోపణలు

పాక్‌ అణుశాస్త్రవేత్తపై సీఐఏ మాజీ అధికారి తీవ్ర ఆరోపణలు

పాక్ టాప్ అణుశాస్త్రవేత్త వద్ద ఆ దేశ జనరల్స్, నేతలు జీతగాళ్లుగా వ్యవహరిస్తున్నట్లు సీఐఏ మాజీ అధికారి జేమ్స్ లాలెర్ తీవ్ర ఆరోపణలు చేశారు. పాక్ శాస్త్రవేత్త AQ ఖాన్ అణు టెక్నాలజీని అమ్మకానికి పెట్టాడని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఖాన్‌ను మృత్యువ్యాపారితో పోల్చారు. ఆయన అణు టెక్నాలజీని విక్రయిస్తాడని అమెరికా ఊహించలేకపోయిందని చెప్పారు.