వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
★ మొక్కజొన్న కొనుగోళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ సత్యశారద
★ నర్సంపేటలో ఫేక్ కరెన్సీ కలకలం.. ముగ్గురు అరెస్ట్
★ దమ్మన్నపేటలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు
★ రైతులకు గమనిక.. రేపు ఏనుమాముల మార్కెట్ బంద్