రోడ్డు భద్రతపై వారాంత ప్రత్యేక కార్యక్రమాలు: CP

రోడ్డు భద్రతపై వారాంత ప్రత్యేక కార్యక్రమాలు: CP

WGL: ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా CS రామకృష్ణరావు, DGP శివధర్ రెడ్డి, ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్‌కు వరంగల్ CP సన్ ప్రీత్ సింగ్ హాజరై రోడ్డు ప్రమాదాల నివారణ కోసం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను వివరించారు. ఏప్రిల్ 13 నుంచి 18 వరకు వారాంతపు రోడ్డు భద్రత కార్యక్రమాలు నిర్వహించబడుతాయని CP తెలిపారు.