వైసీపీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే సమావేశం

NLR: వైసీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పట్టణంలోని నివాసానికి కావలి మాజీ ఎమ్మెల్యే మంగళవారం రాత్రి వచ్చారు. వైసీపీ నాయకులతో మాజీ ఎమ్మెల్యే ఆప్యాయంగా పలకరించారు. ఇటీవల కావలి ఎమ్మెల్యే రామిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రామిరెడ్డి ఎలా స్పందిస్తారనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.