ఈనెల 19న మిగిలిపోయిన సీట్ల భర్తీకి తక్షణ ప్రవేశాలు

KMR: జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం వరకు మిగిలి ఉన్న సీట్లకు ఈనెల 19వ తేదీన తక్షణ ప్రవేశాలు కల్పిస్తున్నట్లు జిల్లా కోఆర్డినేటర్ నాగేశ్వరరావు తెలిపారు. ఉప్పల్, భిక్కనూర్, ఎల్లారెడ్డి, దోమకొండ, బిచ్కుంద, తాడువాయి, లింగంపేట్, పెద్ద కొడప్గల్, కొయ్య గుట్ట, ఎక్లార ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు.