హుస్నాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటన
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. అనంతరం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను లబ్దిదారులకు పంపిణీ చేశారు.