'రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి'

'రైతులు ఆధునిక పద్ధతులు పాటించాలి'

NZB: మండలం గోవూరు గ్రామంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ అధికారులు రైతులకు వరి పంట సాగులో నూతన పద్ధతులపై శనివారం అవగాహన కల్పించారు. ఆధునిక పద్ధతులు అవలంబించడం వల్ల రైతులకు పెట్టుబడి భారం తగ్గడం, కూలీల ఖర్చు, సమయం ఆదా కావడం, ఎరువులు, మందుల వినియోగం తగ్గించడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని వివరించారు. గ్రామస్తులు, ప్రతినిధులు ఉన్నారు.