వాడపల్లిలో ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్

వాడపల్లిలో ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ కమిషనర్

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో రేపు శనివారం సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉంటుందనే ముందస్తు అంచనాలతో దేవస్థానం, భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేసింది. టెంట్లు, క్యూ లైన్‌లు, మెడికల్ క్యాంపుల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, పార్కింగ్, టాయిలెట్లు సౌకర్యం తదితర సౌకర్యాల కల్పనను శుక్రవారం ఈవో చక్రదర్ రావు పరిశీలించారు.