కొమురవెల్లిలో మూల విరాట్ దర్శనాలు నిలిపివేత

కొమురవెల్లిలో మూల విరాట్ దర్శనాలు నిలిపివేత

SDPT: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో మల్లికార్జున స్వామి మూల విరాట్ దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఇది కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నెల 14న స్వామి వారి కళ్యాణ మహోత్సవం కోసం పంచ రంగులతో అలకంరణ నేపథ్యంలో దర్శనాలు బంద్ చేస్తున్నట్లు వెల్లడించారు.