ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి ధర్నా

CTR: నగరంలోని 8వ వార్డు శ్రీనివాసనగర్‌లో శుక్రవారం వెలుగు చూసింది. 15 రోజుల క్రితం ప్రేమికుల మధ్య గొడవలు రాగా, ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరడంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పిన యువకుడు అనంతరం మాట మార్చాడు. ఈ మేరకు రాశి ఫలాలు కలవడం లేదంటూ పెళ్లికి నిరాకరించాడు. దీంతో ఆమె చిత్తూరులోని ప్రియుడు ఇంటి మందు ధర్నాకు దిగింది. కాగా, ఆమెకు స్థానికులు కూడా మద్ధతు తెలిపారు.