కనిగిరిలో రాష్ట్ర మంత్రి పర్యటన
ప్రకాశం: కనిగిరిలో బుధవారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఘన స్వాగతం పలికారు. మంత్రి పర్యటన సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యలపై చర్చలు జరగనున్నట్లు సమాచారం.