'నిడదవోలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం'

'నిడదవోలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం'

E.G: నిడదవోలును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తైన సందర్భంగా నవంబర్ 26 నుంచి 28 వరకు నిర్వహిస్తున్న వజ్రోత్సవ వేడుకలకు మంత్రి పొంగూరు నారాయణ బుధవారం ముఖ్య అతిథిగా విచ్చేశారు. నిడదవోలును స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు.