VIDEO: నచ్చినవారికి నిర్భయంగా ఓటు వేయండి: కలెక్టర్
WNP: నచ్చినవారికి నిర్భయంగా ఓటు వేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రజలకు సూచించారు. గోపాల్ పేట, ఏదుల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఆయన సందర్శించారు. జిల్లాలో మొదటి విడత 5 మండలాలలోని గ్రామాలలో నిర్వహించే పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అన్నిఏర్పాట్లు పకడ్బందీగా చేశామని కలెక్టర్ వెల్లడించారు. ఓటర్లు తమ అమూల్యమైన ఓటును వినియోగించుకోవాలన్నారు.