'పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోండి'

'పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోండి'

ELR: ఉంగుటూరు మండలంలో పింఛన్ కోల్పోయిన దివ్యాంగులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించిందని ఉంగుటూరు ఎంపీడీవో మనోజ్ తెలిపారు. ఆ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుని, గతంలో పింఛన్ పొందిన సర్టిఫికెట్, దివ్యాంగుల పాత సదరం సర్టిఫికెట్, కొత్త సదరం సర్టిఫికెట్, ఆధార్ కార్డు జత చేయాలన్నారు.