VIDEO: 'ఆర్టిజన్ ఎంప్లాయిస్‌ను రెగ్యులరైజ్ చేయాలి'
HNK: పట్టణంలోని విద్యుత్ కార్యాలయం ఎదుట JAC రాష్ట్ర కార్యదర్శి సతీశ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ సంస్థలో పని చేస్తున్న 25 వేల మంది ఆర్టిజన్ ఎంప్లాయిస్‌ను రెగ్యులరైజ్ చేయాలని, తమ సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రేపటి నుంచి సమ్మె చేపడతామని హెచ్చరించారు.