పీజీఆర్ఎస్‌కు 131 అర్జీలు
AKP: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌కు 131, రెవిన్యూ క్లినిక్‌కు 150 అర్జీలను ప్రజలు అందజేశారు. కలెక్టర్ విజయ కృష్ణన్, జాయింట్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వారితో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.