VIDEO: సరిహద్దు ప్రాంతాలకు వర్ష హెచ్చరిక

VIDEO: సరిహద్దు ప్రాంతాలకు వర్ష హెచ్చరిక

ATP: కుందుర్పి, రాయదుర్గం, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెరుపులు పడే సమయంలో చెట్ల కింద లేదా ఓపెన్ ప్రదేశాల్లో నిలబడకూడదని తెలిపారు. అవసరం లేకపోతే బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరారు.