జిల్లాలో 90.53% పోలింగ్: కలెక్టర్
NLG: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికలు 90.53% పోలింగ్‌తో జరిగాయని కలెక్టర్ త్రిపాఠి తెలిపారు. కౌంటింగ్‌ను ఎస్పీ శరత్ చంద్ర పవార్‌తో కలిసి పరిశీలించారు. మొత్తం ప్రక్రియ ప్రశాంతంగా జరిగిందని పేర్కొన్నారు. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల తర్వాత ఉప సర్పంచ్‌లను చేతులు ఎత్తి మద్దతుతో ఎన్నుకుంటున్నారని చెప్పారు.