VIDEO: దిత్వా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో కాకాణి పర్యటన
NLR: సర్వేపల్లి నియోజకవర్గంలో పలు గ్రామాలలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. ఈ మేరకు ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు, రైతులతో కలిసి పంట పొలాలు, చెరువులను ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న నారుమళ్లను, పంట పొలాలను చూపించి ఆదుకోవాలని రైతులు కాకాణికి విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.