VIDEO: భీమవరంలో అంగన్వాడీలు ధర్నా
W.G. విజయవాడ అలంకార సెంటర్ వద్ద జరుగుతున్న అంగన్వాడీల 36 గంటల ధర్నాను మంగళవారం ఉదయం 5 గంటలకు భగ్నం చేసిన దానికి నిరసనగా భీమవరంలో సీ.ఐ.టీ.యూ నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి పాల్గొని మాట్లాడారు. వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలకు రాకుండా ఇలా చేయడం సమంజసం కాదన్నారు.