సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

BPT: వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు చొరవతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి నలుగురు బాధితులకు ఆర్థిక సహాయం మంజూరైంది. చుండూరు మండలం మున్నగివారిపాలెంకు చెందిన పడాల సాంబశివరావు, ప్రసాదం శంకర్, కుర్రి వెంకట కృష్ణ రెడ్డి, పెద్దగాదెలవర్రుకి చెందిన తోడేటి స్పందనకు మొత్తం రూ. 5,62,766 మంజూరయ్యాయి. ఆనంద బాబు శుక్రవారం ఈ మొత్తాన్ని వారికి అందజేశారు.