పంత్‌కు వన్డే కెప్టెన్సీ ఎందుకు ఇవ్వలేదంటే..!
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌కు రిషభ్ పంత్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే, వన్డే సిరీస్‌కు పంత్ స్థానం దక్కించుకున్నప్పటికీ అతడికి కెప్టెన్సీ ఇవ్వలేదు. అతడిని కాదని కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. పంత్ చివరి వన్డే ఆడి సంవత్సరం కావస్తోన్న కారణంగానే అతడికి సారథ్య బాధ్యతలు అప్పగించలేదని సమాచారం.