'వ్యవసాయంలో యాంత్రికరణతో అధిక ఉత్పత్తులు'

'వ్యవసాయంలో యాంత్రికరణతో అధిక ఉత్పత్తులు'

NLG: వ్యవసాయంలో యాంత్రికరణతో అధిక ఉత్పత్తులు సాధించవచ్చని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. బుధవారం దేవరకొండలో ఒక కోటి 16 లక్షల వ్యయంతో మంజూరైన వ్యవసాయ యంత్రాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతు వ్యవసాయంలో ఆధునికతను జోడించాలన్నారు.