సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఏకగ్రీవంగా

సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఏకగ్రీవంగా

NLG: కేతపల్లి మండలంలోని ఇనుపాముల గ్రామానికి చెందిన సర్పంచ్ బొజ్జ సుందరయ్యను సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా ఈరోజు ఏకగ్రీవంగా ఎన్నికున్నారు. ఈ సందర్భంగా మండలంలోని సర్పంచులు, వివిధ గ్రామాల ప్రజలు, అభిమానులు కూడా బొజ్జ సుందరయ్యకు హృదయ పూర్వక అభినందనలు తెలియజేశారు. సు౦దర్ నాయకత్వంలో మండల అభివృద్ధి మరింత వేగవంతం కావాలని ఆకాంక్షించారు.