ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే
WGL: చెన్నారావుపేట మండలంలోని జల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటిని స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలోని పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేరుతుందని, అర్హులైన పేదలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.