వెంకటాపూర్ మేజర్ పంచాయతీలో కాంగ్రెస్ ప్రచారం జోరు

వెంకటాపూర్ మేజర్ పంచాయతీలో కాంగ్రెస్ ప్రచారం జోరు

MLG: రెండో విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా వెంకటాపూర్ మేజర్ గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మామిడిశెట్టి సుగుణ-స్వామి గెలుపు కోసం ఇవాళ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు.