జిల్లా హ్యాండ్‌బాల్ టీమ్ ఎంపిక పోటీలు
KRNL: జిల్లా స్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్‌బాల్ ఎంపిక పోటీలను ఈ నెల 30వ తేదీన కర్నూలు అవుట్తో డోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు జిల్లా హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి డాక్టర్ రుద్ర రెడ్డి శుక్రవారం తెలిపారు. ఎంపికైన ఆటగాళ్లు డిసెంబర్ 4 నుంచి 6 వరకు అక్కడే జరిగే 11వ రాష్ట్ర సీనియర్ పురుషుల ఛాంపియన్‌షిప్‌లో జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు.