సివిల్ సర్వెంట్లకు మంత్రి సుభాకాంక్షలు
SKLM: జాతీయ పౌర సేవల దినోత్సవం సందర్భంగా సివిల్ సర్వెంట్లకు మంత్రి అచ్చెన్నాయుడు ఓ ప్రకటంలో సుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా, ప్రతి పథకం ఆఖరి లబ్ధిదారుడికి చేరేలా మీరు చేస్తున్న కృషి అభినందనీయం. ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా, పారదర్శకమైన పాలన అందిస్తూ 'వికసిత భారత్' నిర్మాణంలో భాగస్వాములు కావాలన్నారు.