శుభకార్యంలో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు
KNR: కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ ఇంఛార్జ్ గోపు మల్లారెడ్డి కుమార్తె వివాహానికి మానకొండూర్ ఎమ్మెల్యే దంపతులు హాజరయ్యారు. తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామంలోని లక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో బుధవారం జరిగిన ఈ వివాహ వేడుకకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యరాయణ, సతీమణి కవ్వంపల్లి అనురాధతో కలిసి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.