'మోడీ సారథ్యంలో పాకిస్తాన్‌పై విజయం సాధించాలి'

NLG: దేవరకొండ మండల బీజేపీ అధ్యక్షుడు నేనావత్ రామునాయక్ ఆధ్వర్యంలో శనివారం తుల్చమ్మ కుంట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి ఆలయంలో భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత్ విజయం సాధించాలని పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారత్ పాకిస్తాన్‌పై యుద్ధం ఘన విజయం సాధించాలని బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.