VIDEO: ఆర్ట్స్ కళాశాల వద్ద ర్యాలీ

ATP: RDT సంస్థను కాపాడుకునేందుకు జిల్లా ప్రజలు ఆ సంస్థ లబ్ధిదారులు భారీ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల వద్ద ఆ సంస్థ నిర్వాహకులు ప్రజలు గుమికూడారు. ఈ క్రమంలో పోలీసులు భారీగా మొహరించారు. ప్రశాంతంగా చేసుకోవాలని పోలీసులు సూచించారు. ర్యాలీ జరుగుతున్న సందర్భంలో అల్లర్లు, గొడవలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించమని పోలీసులు హెచ్చరించారు