'గ్రామంలో తాగునీటి సమస్య.. వెంటనే పరిష్కరించాలి'
NDL: నాగమల్లకుంట గ్రామంలో పైపులైన్ పగిలిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. పది రోజులుగా మరమ్మతులు చేయకపోవడంతో గ్రామస్థులు తాగునీటి కోసం పంట పొలాలకు వెళ్లాల్సి వస్తోంది. పగిలిన పైపులైన్ ద్వారా నీరు వృథాగా పోతుండటంతో ఎద్దడి ఏర్పడిందని ఇవాళ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలనిన్నారు.