జిల్లా ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

జిల్లా ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

KRNL: జిల్లాలో AP సాంస్కృతిక శాఖ సహకారంతో టీజీవీ కళాక్షేత్రంలో 'జిల్లా ఉత్సవ్ 2025' నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. వేడుకలో ప్రాంతీయ స్థాయిలో నాటక, సంగీత, నృత్య కళారంగాల్లో విశేష కృషి చేసిన వారిని సత్కరించినట్లు పేర్కొన్నారు. కళాకారుల ప్రతిభను గుర్తించి, కొత్త తరం కళాభిమానులకు స్ఫూర్తినిచ్చే వేదికగా నిలిచిందన్నారు.