ముగిసిన అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు

HYD: ఆలిండియా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ 32వ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. సికింద్రాబాద్లోని రైల్వే స్పోర్ట్స్ కాంప్లెక్స్ గ్రౌండ్లో 3 రోజులుగా ఈ పోటీలు నిర్వహించారు. 232 మంది క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొని తమ సత్తాచాటారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ మాట్లాడారు.