VIDEO: నవాబుపేట-కొందుర్గు మధ్య రాకపోకలు బంద్

VIDEO: నవాబుపేట-కొందుర్గు మధ్య రాకపోకలు బంద్

MBNR: జడ్చర్ల నియోజకవర్గంలోని నవాబుపేట-కొందుర్గు మండలాల మధ్య వెంకిర్యాల వద్ద వాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం నుంచి తాత్కాలిక రోడ్డుపై వరదనీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. బ్రిడ్జి నిర్మాణం ఆలస్యం కావడం వల్ల ప్రతి వర్షాకాలంలో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.