శనీశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి

శనీశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కృషి

కోనసీమ: కొత్తపేట మండలంలోని మందపల్లి శ్రీ శనీశ్వర స్వామి వారి ఆలయ ప్రతిష్టను మరింత పెంచే విధంగా రానున్న రోజులలో అభివృద్ధి పనులను నిర్వహిస్తామని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఈ మేరకు దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వాడపాలెం‌లోని క్యాంపు కార్యాలయం వద్ద నూతనంగా ప్రచురించిన మందపల్లి దేవస్థానం 2026 వార్షిక క్యాలెండర్‌ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.