ట్రాక్టర్ బోల్తా… డ్రైవర్ స్పాట్‌డెడ్

ట్రాక్టర్ బోల్తా… డ్రైవర్ స్పాట్‌డెడ్

BDK: అశ్వాపురం మండలం గొందిగూడెం ఎల్‌అండ్‌టీ క్రషర్ మిల్లు సమీపంలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒడిశాకు చెందిన డ్రైవర్ జిత్తు అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.