నిర్మాతగా కిరణ్ అబ్బవరం.. ఫస్ట్ మూవీ ఇదే!

నిర్మాతగా కిరణ్ అబ్బవరం.. ఫస్ట్ మూవీ ఇదే!

టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి ఓ సినిమాను రూపొందిస్తున్నాడు. తన KA ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుమైరా స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్న తొలి సినిమా 'తిమ్మరాజుపల్లి టీవీ'. పల్లెటూరి నేపథ్య ప్రేమకథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సాయి తేజ్, వేద జలంధర్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. మునిరాజు తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ నిన్న విడుదలైంది.