క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మెగారెడ్డి

క్రికెట్ క్రీడా పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే మెగారెడ్డి

WNP: పెద్దమందడి మండలం మనిగిళ్ళ గ్రామంలో గ్రామదేవత పెద్దమ్మ తల్లి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రికెట్ క్రీడా పోటీలను బుధవారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడా పోటీలలో గెలుపు, ఓటములు సహజమని యువకులు క్రీడా స్ఫూర్తితో ఆడాలని ఎమ్మెల్యే సూచించారు.